హవేలీ ఘన్పూర్: ప్రజల సంక్షేమమే పరమావధిగా ప్రజాపాలన
మెదక్ జిల్లా ఇన్చార్జి మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామి
మెదక్ జిల్లాలో ప్రజా సంక్షేమమే పరమావధిగా ప్రజాపాలన కొనసాగిస్తున్నట్లు జిల్లా ఇన్చార్జి మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామి 78వ విలీన దినోత్సవం పురస్కరించుకొని ముఖ్యఅతిథిగా పాల్గొని జాతీయ పతాకాన్ని ఆవిష్కరించిన సందర్భంగా ఆయన మాట్లాడుతూ గురించి వివరించారు మహాలక్ష్మి గృహ జ్యోతి రైతు భరోసా రైతు రుణమాఫీ ఆ రాజు ఆరోగ్యశ్రీ వంటగ్యాస్ ఇందిరమ్మ ఇల్లు గురించి వివరించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే రోహిత్ రావ్ కలెక్టర్ రాహుల్ రాజ్అదనపు కలెక్టర్ నగేష్, జిల్లా ఎస్పీ దేవులపల్లి శ్రీనివాస్ రావు అదనపు ఎస్పీ మహేందర్ గ్రంథాల సంస్థ చైర్ పర్సన్ తిరుమల సుహాసిని రెడ్డి మాజీ చైర్మన్ చంద్రపాల్ తదితరులు