శంకరంపేట ఏ: నిజాంసాగర్ ప్రాజెక్టు ప్రధాన గేట్ల కట్టివేత
నిజాంసాగర్ ప్రాజెక్టు ప్రధాన గేట్ల కట్టివేత చిన్న పూల్ బ్రిడ్జి మరమ్మత్తు పనులు చేపట్టుతుండడంతో కామారెడ్డి జిల్లా నిజాంసాగర్ ప్రాజెక్టు ప్రధాన గేట్లను తాత్కాలికంగా కట్టివేశారు. శుక్రవారం సాయంత్రం 6 గంటలకు ప్రాజెక్ట్ లోకి 69,702 క్యూసెక్కుల ఇన్ ఫ్లో కొనసాగుతుండగా 16 బెడ్ 4 గేట్లు, 20 బెడ్ 6 గేట్ల ద్వారా 70,702 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. ప్రాజెక్ట్ నీటి మట్టం 1404.25/1405 అడుగులకు చేరుకొనగా ప్రాజెక్ట్ నీటి సామర్థ్యం 16.718/17.802 టిఎంసి లకు చేరుకుంది.