మేడ్చల్: పోచారంలో మున్సిపల్ ఇబ్బందికి దసరా పండుగ చీరలను పంపిణీ చేసిన ఎమ్మెల్యే మల్లారెడ్డి
పోచారం మున్సిపాలిటీలో విలీనమైన గ్రామాల మున్సిపల్ సిబ్బందికి దసరా పండుగ సందర్భంగా టిఆర్ఎస్ పార్టీ నాయకులు సామల సందీప్ రెడ్డి ఆధ్వర్యంలో పోచారం మున్సిపాలిటీ సిబ్బందికి 380 మంది మహిళలకు చీరలు, మగవారికి పాయింటు షర్టు 500 రూపాయలు మాజీమంత్రి మల్లారెడ్డి పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ చైర్మన్లు, కౌన్సిలర్లు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.