జహీరాబాద్: రాయిపల్లి డి గ్రామానికి వెళ్లేదారిలో వాగు ఉప్పొంగడంతో రాకపోకలు నిలిపివేసిన అధికారులు
Zahirabad, Sangareddy | Aug 18, 2025
భారీ వర్షాలతో వాగు పొంగడంతో సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ మండలం రాయిపల్లి డి గ్రామానికి రాకపోకలు నిలిచిపోయాయి. గత నాలుగు...