పత్తికొండ: వెల్దుర్తిలో రాకపోకలకు ఇబ్బంది కలిగిస్తే చర్యలు తప్పవు ఎస్సై నరేష్
వెల్దుర్తి ఎస్సై నరేశ్ బస్టాండ్ పరిసర ప్రాంతాల్లో శనివారం పర్య టించారు. తోపుడు బండ్లు, చిరు వ్యాపారులు, వాహనదారులతో మాట్లాడి ట్రాఫిక్కు ఆటంకం కలగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ప్రజా రాకపోకలకు ఇబ్బందులు కలిగే విధంగా బండ్లు, వాహనాలు రహదారులపై నిలిపితే చర్యలు తప్పవని హెచ్చరించారు. బస్టాండ్ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలని, ట్రాఫిక్ నిబంధనలు సీఐ యుగంధర్ సూచించారు.