వనపర్తి: భూ రెవెన్యూ సదస్సులను సద్వినియోగం చేసుకోవాలని చిట్యాల గ్రామంలో ప్రజలకు ఎమ్మార్వో రమేష్ రెడ్డి సూచన
సోమవారం వనపర్తి జిల్లా చిట్యాల గ్రామంలో భూ రెవెన్యూ సదస్సులు నిర్వహించారు ఈ కార్యక్రమంలో గ్రామపంచాయతీ కార్యాలయంలో రైతుల వద్ద నుండి దరఖాస్తులను స్వీకరించి వారి సమస్యలను అడిగి తెలుసుకుని పరిష్కార చర్యలు చేపట్టిన ఎమ్మార్వో రమేష్ రెడ్డి ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామంలో రైతులందరికీ భూ సమస్యల పరిష్కరించడానికి భూ రెవెన్యూ సదస్సులను చేపట్టామని ఈ సదవకాశాన్ని వినియోగించుకోవాలని కోరారు ఈ కార్యక్రమంలో రైతులు తదితరులు ఉన్నారు.