తాడిపత్రి: తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి సొంత గ్రామంలో పర్యటించిన మున్సిపల్ చైర్మన్ జెసి ప్రభాకర్ రెడ్డి
ఎల్లనూరు మండలంలోని తిమ్మంపల్లి గ్రామంలో తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ చేసే ప్రభాకర్ రెడ్డి పర్యటించారు ఆదివారం సాయంత్రం ఐదు గంటల సమయంలో టిడిపి నేతలతో కలిసి తిమ్మంపల్లి గ్రామంలోని ఆంజనేయ స్వామి దేవాలయాన్ని దర్శించుకున్నారు ఈ సందర్భంగా తిమ్మంపల్లి గ్రామానికి భారీ సంఖ్యలో టిడిపి అభిమానులు వచ్చారు తిమ్మంపల్లి గ్రామంలోని దేవాలయంలో స్వామివారికి ప్రత్యేక పూజలు చేశారు మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి సొంత గ్రామం తిమ్మంపల్లి కావడంతో పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు