జమ్మలమడుగు: మైలవరం : పెన్నానదిలోకి ఎవరు దిగకుండా సంబంధిత అధికారులు చర్యలు తీసుకోవాలి - సిఐటియు కార్యదర్శి విజయ్
India | Aug 25, 2025
కడప జిల్లా జమ్మలమడుగు నియోజకవర్గం పరిధిలోని మైలవరం మండలం మైలవరం జలాశయం నుండి పెన్నా నదిలోకి నీరు వదిలినప్పుడల్లా మరణాలు...