జగిత్యాల: అంగన్వాడీ టీచర్లు, ఆయాల సమస్యలను పరిష్కరించాలని కోరుతూ కలెక్టరేట్ ఎదుట ఏఐటీయూసీ ఆధ్వర్యంలో ర్యాలీ, ధర్నా నిర్వహణ
Jagtial, Jagtial | Aug 23, 2025
జగిత్యాల జిల్లా కేంద్రంలో ఏఐటియుసి ఆధ్వర్యంలో అంగన్వాడి టీచర్లు ఆయాల ఎదుర్కొంటున్న సమస్యలు పరిష్కరించాలని కోరుతూ శనివారం...