నంద్యాల జిల్లా మిడుతూరు మండలం లిఫ్ట్ ఇరిగేషన్ పనులు తక్షణమే ప్రారంభించాలి సిపిఐఎంఎల్.లిబరేషన్ రాష్ట్ర నాయకులు పిక్కలి వెంకటేశ్వర్లు డిమాండ్ చేశారు,మంగళవారం మిడుతూరు మండల కేంద్రంలో లిబరేషన్ పార్టీ మండల కమిటీ సమావేశం మేకల శేఖర్ అధ్యక్షతన నిర్వహించారు ఈ సమావేశానికి రాష్ట్ర నాయకులు పిక్కిలి వెంకటేశ్వర్లు పాల్గొన్నారు,అనంతరం ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు జూలై నెలలో మల్యాల హంద్రీనీవా పథకం ద్వారా నీటిని విడుదల చేయడానికి వచ్చిన సందర్భంగా మిడుతూరు మండలం మల్యాల హంద్రీనీవా ద్వారా మల్యాల నుండి బ్రాహ్మణ కొట్కూరు 19 .కిలోమీటర్ల దగ్గర స్లూయిస్ ఏర్పాటు చేసి 6000 ఎకరాలకు పం