కొడంగల్: నాగిరెడ్డిపల్లి గ్రామ సమీపంలో రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి: ఎస్సై బాలు వెంకటరమణ
రెండు బైకులు ఢీకొనడంతో ఒక వ్యక్తి మృతి చెందిన ఘటన వికారాబాద్ జిల్లా బొమ్రెస్ పెట్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఘటన చోటుచేసుకుంది. మంగళవారం ఎస్సై బాలు వెంకటరమణ తెలిపిన వివరాల ప్రకారం.. వికారాబాద్ జిల్లా బొమ్రెస్ గ్రామానికి చెందిన వెంకటయ్య వయసు 50 సంవత్సరాలు కొడంగల్ పట్టణం నుండి బొమ్ రెస్ గ్రామానికి వస్తున్నగా మార్గమధ్యంలో నాగిరెడ్డిపల్లి గ్రామ సమీపంలో బీజాపూర్ నేషనల్ హైవే పై మృతుడు వెంకటయ్య బైకు ని మరొక బైకు డ్రైవర్ అ జాగ్రత్తగా నడిపి ఢీకొట్టడంతో వెంకటయ్య క్రిందపడి రక్త గాయాలు కావడంతో కొడంగల్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించడం జరిగిందని అక్కడ వైద్యులు వెంకటయ్య మృతి చెందినట్ల