భూపాలపల్లి: మైలారం గుట్టల్లో ఇండస్ట్రియల్ పార్క్ అభివృద్ధి పనులను రెవెన్యూ, పరిశ్రమల, పోలీస్ అధికారులతో కలిసి పరిశీలించిన MLA గండ్ర
Bhupalpalle, Jaya Shankar Bhalupally | Aug 25, 2025
భూపాలపల్లి నియోజకవర్గం గణపురం మండలం మైలారం గ్రామ శివారులోని గుట్టల్లో 187 ఎకరాల్లో ఏర్పాటు చేయబోయే ఇండస్ట్రియల్ హబ్ లో...