ఎదురుపాడు ఎంపీపీ పాఠశాల కు దారి చూపండి : ఎస్సీ ఎస్టీ విజిలెన్స్ కమిటీ మెంబర్ నాగరాజు ఇంచార్జ్ ఎంపీడీవోకు వినతిపత్రం
Nandikotkur, Nandyal | Aug 9, 2025
నంద్యాల జిల్లా కొత్తపల్లి మండలం ఎదురుపాడు గ్రామంలోనిఎంపీపీ పాఠశాలకు దారికి అడ్డంగా ఉన్న వాటిని తీసి వేసి దారి చూపాలని...