Public App Logo
Jansamasya
National
Vandebharatexpress
Didyouknow
Shahdara
New_delhi
Delhi
South_delhi
Worldenvironmentday
Beattheheat
Beatncds
Stopobesity
Hiv
Aidsawareness
Oralhealth
Mentalhealth
Seasonalflu
Worldimmunizationweek
Healthforall
Sco
Blooddonation
Saynototobacco
Vayvandanacard
Ayushmanbharat
Tbmuktbharat
Pmjay
Jansamasya
Liverhealth
Sicklecellawareness

కోరుట్ల: కోరుట్ల తహసిల్దార్ కార్యాలయం ఎదుట ఎమ్మార్పీఎస్ నాయకుల ధర్నా వికలాంగులకు వృద్ధులకు బీడీ కార్మికులకు పెన్షన్ పెంచాలని

Koratla, Jagtial | Sep 15, 2025
జగిత్యాల జిల్లా. కోరుట్ల తహసిల్దార్ కార్యాలయం ఎదుట ఎమ్మార్పీఎస్ నాయకుల ధర్నా వికలాంగులకు , వృద్ధులకు బీడీ కార్మికులకు, ఆసరా పెన్షన్ పెంచాలి అంటూ డిమాండ్. కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో పెన్షన్ పెంచుతామని హామీ ఇచ్చారని వెంటనే పెన్షన్ పెంచాలని ఎమ్మార్పీఎస్ నాయకులు కోరుట్ల తాసిల్దార్ కార్యాలయం ముందు ఆందోళన చేపట్టారు ధర్నా నిర్వహించారు

MORE NEWS