ఎన్ టి టి పి ఎస్ లో బూడిద టెండర్లను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ లారీ ఓనర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిరసన ర్యాలీ
Mylavaram, NTR | Sep 14, 2025 మైలవరం నియోజకవర్గం ఇబ్రహీంపట్నంలోని డాక్టర్ ఎన్ టి టి పి ఎస్ నుంచి వచ్చే బూడిద రవాణా విషయంలో ప్రైవేటు టెండర్లను వెంటనే రద్దుచేసి లోకల్ లారీ యజమానులకు బూడిద రవాణా అవకాశాన్ని కల్పించాలని డిమాండ్ చేస్తూ లారీ ఓనర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఆదివారం ఉదయం 11 గంటల సమయంలో ఇబ్రహీంపట్నంలో భారీ ర్యాలీ నిర్వహించారు.