గజపతినగరం: భోగాపురం లో జాతీయ రహదారిపై వర్షం నీరు ప్రవహిస్తుండడంతో అదుపుతప్పి బోల్తా పడిన కారు : నలుగురికి తీవ్ర గాయాలు
Gajapathinagaram, Vizianagaram | Aug 26, 2025
భోగాపురం నేషనల్ హైవే 16 రోడ్డులో మంగళవారం మధ్యాహ్నం రోడ్డుపై వర్షం నీరు ప్రవహిస్తున్న కారణంగా అదే రూట్ లో...