తాండూరు: ప్రమాదంలో గాయపడిన పెద్దమనిషిని ఆటో ఎక్కించి ఆసుపత్రికి తరలించి మానవత్వం చాటుకున్న ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి
Tandur, Vikarabad | Aug 25, 2025
తాండూరు మండలం లో పర్యటన ముగించుకొని తిరుగు ప్రయాణంలో తాండూర్ బ్రిడ్జి పై ఓ పెద్దమనిషికి ప్రమాదం జరగడంతో అదే మార్గంలో...