పెన్నానదిలో చిక్కిన వారిలో తొమ్మిది మందిని రక్షించాం ఆర్డీవో అనూష వెల్లడి
రాత్రి 9గంటల ప్రాంతంలో పెన్నా నదిలో పలురు చిక్కుకున్నట్లు సమాచారం రావడంతో జిల్లా యంత్రాంగం పెన్నవద్దకు వద్దకు చేరుకొని రెస్క్యూ ఆపరేషన్ నిర్వహించామని అందులో 9 మందిని రక్షించామని తెలిపారు..మరో కొంతమంది ఉన్నట్లు తెలిపారు... అసలు ఎందుకు వెళ్లారు అనేది విచారణలు తేలుతుంది అన్నారు