ప్రభుత్వ ఉద్యోగులు ఉద్యమ బాట పట్టకముందే వారి సమస్యలు పరిష్కరించాలని ఏపీ జెఎసి అమరావతి అధ్యక్షుడు బొప్పరాజు వెంకటేశ్వర్లు తెలిపారు.. ఏలూరులో శనివారం సాయంత్రం నాలుగు గంటలకు మీడియాతో మాట్లాడుతూ ఉద్యోగులు కోరుకున్న కోటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వారి సమస్యలు పరిష్కారం కాలేదని ఎన్నికల్లో ఇచ్చిన ఏ ఒక్క హామీ కూడా నెరవేర్చలేదని అన్నారు.. ఎన్నికల ముందు ఉద్యోగులకు అనేక హామీలు ఇచ్చి కనీసం అమలు చేయలేదని మండిపడ్డారు