నారాయణపేట్: ఎం జె వి పి సి నాయకుల ఆధ్వర్యంలో ఘనంగా జరిగిన సమాచార హక్కు చట్టం 2005 వారోత్సవం
నారాయణపేట జిల్లా ధన్వాడ, మాగనూరు మండలంలోని కోల్పూర్ గ్రామాల్లో సమాచార హక్కు చట్టం 2005 అక్టోబర్ 12 అమలు పరిచిన ఎం జె వి పి సి దినోత్సవ కార్యక్రమాన్ని నాయకులు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఈ కార్యక్రమంలో ఎం జె వి పి సి వ్యవస్థాపకుడు నరసింహ మాట్లాడుతూ..సమాచార హక్కు చట్టం 2005 సామాన్య ప్రజల చేతిలో వజ్రాయుధం, బ్రహ్మాస్త్రంలా పనిచేస్తుందని అన్నారు. ఈ కార్యక్రమంలో పలువురు నాయకులు ఉన్నారు.