నిర్మల్: వికలాంగులకు రూ.6 వేల పింఛన్ అమలు చేయాలని జిల్లా కలెక్టరేట్ ఎదుట వికలాంగుల హక్కుల పోరాట సమితి ఆధ్వర్యంలో మహాధర్నా
Nirmal, Nirmal | Sep 8, 2025
కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ప్రచారంలో వికలాంగులకు రూ.6 వేల పింఛన్ ప్రకటించిందని వెంటనే అమలు చేయాలని కోరుతూ వికలాంగుల హక్కుల...