త్రిపురారం: పెద్దదేవులపల్లి గ్రామానికి చెందిన నల్లగంతుల సంతోష అదృశ్యం, ఆచూకీ తెలిసిన వారు తమను సంప్రదించాలన్న ఆమె భర్త
నల్లగొండ జిల్లా త్రిపురారం మండలం పెద్దదేవులపల్లి గ్రామానికి చెందిన నల్లగంతుల సంతోషమే 16వ తేదీ నుంచి కనిపించడం లేదని ఆమె భర్త నాగయ్య బుధవారం ఓ ప్రకటనలో వెల్లడించారు . మాడుగులపల్లి పోలీస్ స్టేషన్లో అదేరోజు మిస్సింగ్ కంప్లైంట్ చేశామని తెలిపారు 16 ఉదయం 8 గంటల తర్వాత ఇంటి నుంచి బయటకు వెళ్లి తిరిగి రాలేదన్నారు .తన భార్య ఆచూకీ తెలిసినవారు 6302253776 నెంబర్ కి సమాచారం ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు.