కల్లూరు గ్రామంలోని మద్యం దుకాణాల్లో మద్యం బాటిల్ 20 నుంచి 30 దాకా వసూలు చేస్తున్నారని మద్యం బాబులు ఈ వీడియోలో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి ఎక్స్చేంజ్ అధికారులు స్పందించి అక్రమంగా బాటిల్ పై వసూలు చేస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. బుధవారం సాయంత్రం నాలుగు గంటల 10 నిమిషాల సమయం లో ఈ వీడియోలో వైరల్ అవుతున్నాయి.