కోరుట్ల: మెట్ పల్లిలో విశ్వకర్మ బ్రహ్మోత్సవాలు
మెట్ పల్లి పట్టణ స్వర్ణకార సంఘం ఆధ్వర్యంలో
విశ్వకర్మ బ్రహ్మోత్సవాలు
మెట్ పల్లిలో విశ్వకర్మ బ్రహ్మోత్సవాలు మెట్ పల్లి పట్టణ స్వర్ణకార సంఘం ఆధ్వర్యంలో విశ్వకర్మ బ్రహ్మోత్సవాలు సోమవారం ప్రారంభమయ్యాయి. మొదటిరోజు విశ్వకర్మ భగవానుడి విగ్రహాన్ని ఖాదీ హనుమాన్ ఆలయం నుండి స్వర్ణకార సంఘం వరకు ఊరేగింపుగా వాహనంలో తీసుకొని వెళ్లారు. అనంతరం ప్రత్యేక పూజా కార్యక్రమాలను నిర్వహించారు. మంగళవారం రెండో రోజు ప్రత్యేక పూజలు చేశారు కార్యక్రమంలో స్వర్ణకార సంఘం, రెండు వ్యాపార సంఘాల, కార్మిక సంఘం నాయకులు, సభ్యులు తదితరులు పాల్గొన్నారు.