షేక్ పేట్: జూబ్లీహిల్స్ లో తొక్కిసలాట ఘటనలో పోలీసుల ముందు విచారణ కు హాజరయ్యేందుకు వెళ్లిన అల్లు అర్జున్
నేడు మరోసారి పోలీసు లు ముందు విచారణ కు హాజరయ్యారు సినీ హీరో అల్లు అర్జున్. కోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేసినా విచారణ కు హాజరు కావాలని ఆదేశించడంతో నేడు చిక్కడపల్లి పోలీసుల ముందు విచారణ కు హాజరయ్యారయ్యేందుకు ఇంటి నుంచి బయలుదేరారు అల్లు అర్జున్