గుంతకల్లు: గుత్తి మండలం బాట సుంకులమ్మ దేవాలయం సమీపంలో రోడ్డు ప్రమాదం: నిలుచున్న లారీని ఢీకొన్న ఐచర్ వాహనం, ఇద్దరికి తీవ్ర గాయాలు
Guntakal, Anantapur | Aug 27, 2025
గుత్తి మండలం 44వ జాతీయ రహదారిపై బాట సుంకలమ్మ దేవాలయం సమీపంలో బుధవారం తెల్లవారుజామున రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది....