సచివాలయ ఉద్యోగులు విధుల్లో నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తప్పవు : మునిసిపల్ అడ్మినిస్ట్రేషన్ రీజనల్ డైరెక్టర్ నాగార్జు
Nandikotkur, Nandyal | Sep 12, 2025
నంద్యాల జిల్లా నందికొట్కూరు పట్టణంలో ఉన్న సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరించాలని ఆయా సచివాలయాల సిబ్బందితో మున్సిపల్...