అసిఫాబాద్: రాజుర గ్రామ సమీపంలోని కల్వర్టుపై నుంచి ఉధృతంగా ప్రవహిస్తున్న వర్షపు నీరు, దాటేందుకు ఇబ్బంది పడిన వికలాంగుడు
Asifabad, Komaram Bheem Asifabad | Aug 27, 2025
ఆసిఫాబాద్ మండలం రాజుర గ్రామ సమీపంలోని కల్వర్టుపై బుధవారం కురిసిన వర్షానికి వర్షపు నీరు ఉదృతంగా ప్రవహించింది. వినాయక...