తిరుమలలో ఎడతెరిపిలేని వర్షం
తిరుమల శ్రీవారికి అత్యంత ప్రాముఖ్యత కలిగిన పేరటాసి మాసం 5వ శనివారం రోజు తిరుమల లో వాతావరణం చల్లగా మారి చిరుజల్లులు కొనసాయి రాత్రివేళ వేలాదిమంది భక్తులు శ్రీవారి ఆలయ ప్రాంగణంలో తడుస్తూనే నాలుగు మాడవీధుల్లో ప్రదర్శనలు చేస్తూ సాగిపోతున్నారు.