జెసి ప్రభాకర్ రెడ్డి మున్సిపల్ చైర్మన్ పోలీసులకు క్షమాపణ చెప్పాలని పోలీస్ సంఘం నాయకులు డిమాండ్ చేశారు. అనంతపురం నగరంలో
Anantapur Urban, Anantapur | Oct 22, 2025
అనంతపురం నగరంలోని బుధవారం మధ్యాహ్నం 3:30 సమయంలో పోలీస్ సంఘం నాయకులు త్రిలోక్ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పోలీసులను కించపరిచే విధంగా మాట్లాడడం ఏమైన చరి అన్నారు వెంటనే జేసీ ప్రభాకర్ రెడ్డి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.