మహబూబాబాద్: ఈ నెల 19న చలో హైదరాబాద్ లంబాడాల ఆత్మగౌరవ సభ విజయవంతం చేయండి మహబూబాబాద్ మాజీ ఎంపీ లు కవిత సీతారాం నాయక్ పిలుపు
Mahabubabad, Mahabubabad | Sep 12, 2025
లంబాడాలను ఎస్టీ జాబితా నుండి తొలగించాలని చేస్తున్న కుట్రలను వ్యతిరేకిస్తూ నిరసనగా ఈనెల 19న శుక్రవారం ఉదయం 10 గంటలకు చలో...