కోదాడ: మునగాలలో జరిగిన కారు ప్రమాదానికి సంబంధించి సీసీ ఫుటేజ్ విడుదల
Kodad, Suryapet | Apr 22, 2024 మునగాల మండలం ముకుందాపురం వద్ద సోమవారం జరిగిన కారు ప్రమాదానికి సంబంధించిన పోలీసులు దగ్గర్లో ఉన్న సీసీ కెమేరాలు పరిశీలించారు. కాగా ఫుటేజీలో కారు వేగంగా రోడ్డుపై నిలబడి కంటైనర్ను వెనక నుండి ఢీకొట్టి లారీ కిందకి దూసుకుపోయింది. ఈ ప్రమాదంలో భార్యాభర్తలు ఇద్దరు అక్కడికక్కడే మరణించారు.