విజయనగరం: లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు చిక్కిన వేపాడ మండలం సింగరాయి విఆర్ఓ సత్యవతి, కొనసాగుతున్న దర్యాప్తు
Vizianagaram, Vizianagaram | Aug 21, 2025
విజయనగరం జిల్లాలో ఓ మహిళ అవినీతి వీఆర్వో ఏసీబీ అధికారులకు చిక్కారు. శృంగవరపుకోట నియోజకవర్గం లోని వేపాడ మండలం సింగరాయి...