హనుమకొండ బస్టాండ్ ప్రాంగణంలో చినుకు పడితే చెరువును తలపిస్తున్న బస్టాండ్ ఏరియా ప్రయాణికుల ఇబ్బందులపై ప్రత్యేక కథనం
Hanumakonda, Warangal Urban | Jul 23, 2025
చినుకు పడితే చెరువును తలపిస్తున్న హనుమకొండ బస్టాండ్ ప్రాంగణం... తీవ్ర ఇబ్బందులు పడుతున్న ప్రయాణికులు... ప్రభుత్వాలు...