నంద్యాల జిల్లా శ్రీశైలం దేవస్థానం టోల్గేట్ వద్ద శుక్రవారం సాయంత్రం వాహనాలు తనిఖీలు చేస్తుండగా భారీగా మద్యం బీర్ బాటిల్ పోలీసులు స్వాధీనం చేసుకొని కేసులు నమోదు చేశారు, వారం రోజుల క్రితం టోల్గేట్ వద్ద మద్యం మాంసాన్ని పట్టివేశారు, అయినా మద్యాన్ని మాంసాన్ని యదేచ్చగా తరలిస్తున్నారు,వారిపై కఠిన చర్యలు తీసుకొని శ్రీశైల దేవస్థానం ప్రతిష్టకు భంగం కలిగించకుండా చూడాలని ప్రజలు కోరారు, టోల్గేట్ వద్ద వాహన తనిఖీలు చేసి మద్యం బీర్ బాటిల్ లను పట్టుకున్న హెడ్ కానిస్టేబుల్ ప్రసాద్ మద్యం తరలిస్తున్న వారిపై కేసులు నమోదు చేశారు. ఈ కార్యక్రమంలో పోలీసులు దేవస్థానం సిబ్బంది పాల్గొన్నారు