69వ రాష్ట్రస్థాయి సాఫ్ట్ బాల్ అండర్ 14 పోటీలు ముగిసినవి. పోటీలలో బాలుర విభాగంలో ప్రథమ స్థానం వైఎస్ఆర్ కడప జిల్లా జట్టు, ద్వితీయ స్థానం ఈస్ట్ గోదావరి జిల్లా జట్టు, తృతీయ స్థానం ప్రకాశం జిల్లా జట్టు సాధించాయి. బాలికల విభాగంలో ప్రథమ స్థానం వైఎస్ఆర్ కడప జిల్లా జట్టు,ద్వితీయ స్థానం ఈస్ట్ గోదావరి జిల్లా జట్టు, తృతీయ స్థానం విజయనగరం జిల్లా జట్టు సాధించాయి. బహుమతి ప్రధానోత్సవ కార్యక్రమానికి పులివెందుల ఎంఈఓ చంద్రశేఖర్ గారు, ముఖ్యఅతిథిగా D. S. D. O గౌస్ బాషా, పులివెందుల ఎంఈఓ 2 రామానాయుడు