నవాబ్‌పేట: మండల పరిధిలో త్రిబుల్ ఆర్ రోడ్డు అలాంటి ప్రకారం చేయాలంటూ ఎమ్మెల్యేను కలిసిన రైతులు
వికారాబాద్ జిల్లా నవాబుపేట మండల పరిధిలోని చిట్టికిద్ద చించల్పేట్ దాదాపూర్ వట్టిమినపల్లి యావపూర్ గ్రామాల రైతులు రోడ్డు మార్చాలని పాత అలైట్మెంట్ ప్రకారమే త్రిపుర రోడ్డును నిర్మించాలని దాని ప్రకారమే భూసేకరణ జరగాలని కోరుతూ గురువారం చేవెళ్ల ఎమ్మెల్యే కాల యాదయ్యకు మర్యాదపూర్వకంగా కలిసి వినతి పత్రం ఇచ్చారు. ప్రభుత్వం దీనిపై స్పందించే విధంగా చూడాలని కోరారు.