ఖమ్మం అర్బన్: పోక్సో కేసుల్లో నేరస్థులకు తప్పించుకునే అవకాశం లేదు అడిషనల్ డీసీపీ లా&అర్డర్ ప్రసాద్ రావు
Khammam Urban, Khammam | Sep 8, 2025
పోక్సో కేసుల్లో నేరస్థులకు తప్పించుకునే అవకాశం లేదని అడిషనల్ డీసీపీ లా&అర్డర్ ప్రసాద్ రావు అన్నారు పోలీస్ కమిషనర్ సునీల్...