యర్రగొండపాలెం: చిన్న దోర్నాల సమీపంలో తీగలేరు వాగు ఉధృతంగా ప్రవహించడంతో వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం
Yerragondapalem, Prakasam | Aug 19, 2025
ప్రకాశం జిల్లా దోర్నాల మండలం చిన్న దోర్నాల సమీపంలోని తీగలేరు వాగు ఉధృతంగా ప్రవహిస్తుంది. గతనాలుగు రోజులుగా ఎడాతెరిపిలేని...