ఆలూరు: హత్య కేసులో నిందితుడికి రిమాండ్: దేవనకొండ సిఐ వంశీనాథ్
Alur, Kurnool | Sep 15, 2025 దేవనకొండలో మండల కేంద్రంలో రెండు రోజుల క్రితం సంచలనం సృష్టించిన 8 నెలల కుమారుడి హత్య, భార్యపై హత్యాయత్నం కేసులో నిందితుడైన చాకలి నరేశ్‌ను అరెస్టు చేసి, రిమాండుకు పంపి నట్లు సీఐ వంశీనాథ్ సోమవారం తెలిపారు. ఈ ఘటనను నిరసిస్తూ గ్రామ స్థులు రెండు రోజులు పాటు నిర్వహించారు. రాస్తారోకో చేశారు. బాధితురాలు శ్రావణి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నట్లు సీఐ