కొండపి: మర్రిపూడి మండలం రేగలగడ్డలో భర్త భార్యను హత్య చేసి ఆత్మహత్యకు పాల్పడ్డ ఘటనపై దర్యాప్తు చేస్తున్నామన్న సిఐ సోమశేఖర్
Kondapi, Prakasam | Sep 13, 2025
ప్రకాశం జిల్లా మరిపూడి మండలం రేగులగడ్డ గ్రామంలో భార్యను హత్య చేసి ఆత్మహత్య చేసుకున్న భర్త ఘటనపై దర్యాప్తు చేస్తున్నట్లు...