కోడూరు: మెడికల్ కాలేజ్ ల పి పి విధానం పై మాజీ ఎమ్మెల్యే కోరముట్ల ఆధ్వర్యంలో భారీ ర్యాలీ
వైద్య కళాశాలలను ప్రైవేటు పరం చేయాలని రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ వైసిపి నాయకులు ఆందోళన చేపట్టారు బుధవారం రైల్వేకోడూరు పట్నంలో మాజీ ఎమ్మెల్యే కోరుముట్ల శ్రీనివాసులు ఆధ్వర్యంలో నియోజవర్గ స్థాయి నాయకులు భారీ ర్యాలీ నిర్వహించారు వైద్య కళాశాల విషయంలో రాష్ట్ర ప్రభుత్వం తన నిర్ణయాన్ని పునః పరిశీలించాలని వారు డిమాండ్ చేశారు.