శ్రీకాకుళం: ఇచ్చాపురం రైల్వే స్టేషన్ సమీపంలో తనిఖీలు, ఓ వ్యక్తి వద్ద 2 కేజీల 70 గ్రాములు గంజాయి, సెల్‌ఫోన్ స్వాధీనం
Srikakulam, Srikakulam | Aug 21, 2025
శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం రైల్వే స్టేషన్ సమీపంలో గురువారం సాయంత్రం స్థానిక పోలీసులు వాహనాలు తనిఖీలు చేస్తుండగా...