Public App Logo
కోహెడ పోలీస్ స్టేషన్ పరిధిలోని " కాచాపూర్ గ్రామంలో" ఉపాధి హామీ పథకం పనులు చేస్తున్న కార్మికులకు వద్దకు వెళ్లి మహిళల రక్షణకు ఉన్న చట్టాల గురించి, సైబర్ నేరాల గురించి, అవగాహన కల్పించిన కోహెడ ఏఎస్ఐ బాలగంగాధర్ తిలక్, హుస్నాబాద్ షీటీమ్ బృందం. - Siddipet News