లోవా అటవీ ప్రాంతంలో వెలిసిన తలుపులమ్మ అమ్మవారిని దర్శించుకునేందుకు వాహనాలతో పెద్ద ఎత్తున చేరుకున్న భక్తులు
Prathipadu, Kakinada | Sep 14, 2025
కాకినాడ జిల్లా లోవ అటవీ ప్రాంతంలో వెలిసిన స్వయంభు శ్రీ తలుపులమ్మ అమ్మవారిని దర్శించుకునేందుకు ఆదివారం భక్తులు బార్లు...