భూపాలపల్లి: జిల్లాలో అంగన్వాడీ కేంద్రాలు, గ్రామపంచాయతీ భవన నిర్మాణాలు త్వరితగతిన చేపట్టాలి : కలెక్టర్ రాహుల్ శర్మ
Bhupalpalle, Jaya Shankar Bhalupally | Sep 10, 2025
జిల్లాలో అంగన్వాడి కేంద్రాలు, గ్రామ పంచాయతి భవనాల నిర్మాణ పనులు వేగవంతం చేయాలని జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ ఆదేశించారు....