కార్తీక మాసం సందర్భంగా విద్యుత్ కాంతుల్లో విరాజుల్లుతున్న ముక్కంటి ఆలయం
విద్యుత్ కాంతుల్లో విరాజిల్లుతున్న శ్రీకాళహస్తీశ్వరాలయం ప్రముఖ శైవక్షేత్రంగా విరాజిల్లుతున్న శ్రీకాళహస్తీశ్వర ఆలయం కార్తీకమాసం సందర్భంగా విద్యుత్ దీపాల వెలుగులో విరాజిల్లుతుంది. ఆలయంతో పాటు గోపురాలు విద్యుత్ దీపాలతో అలంకరించడంతో పండుగ వాతావరణం నెలకొంది. రంగు రంగుల వర్ణాలు జ్వలింపజేసే విద్యుత్ దీపాలు భక్తులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. విద్యుత్ దీపాలంకరణతో దేదీప్యమానంగా శ్రీకాళహస్తీశ్వరాలయం వెలిగిపోతుంది.