రైల్వే కోడూరు నియోజకవర్గం:-- అన్నమయ్య జిల్లా రైల్వే కోడూరు నియోజకవర్గంలో అభివృద్ధి పనులు వేగంగా జరుగుతున్నాయి. ఈ క్రమంలో పెద్దూర్ గ్రామ అరవనం నుండి నాగిరిపాడు ద్వారా జట్టువారిపల్లి గ్రామం వరకు *రూ.1 కోటి 20 లక్షల* రూపాయల వ్యయంతో నిర్మించనున్న కొత్త తారు రోడ్ భూమి పూజ కార్యక్రమం ఘనంగా నిర్వహించబడింది. ఈ కార్యక్రమంలో *రైల్వే కోడూరు నియోజకవర్గం టీడీపీ పార్టీ ఇంచార్జ్ మరియు కడప అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్ ముక్కా రూపానంద రెడ్డి , ప్రభుత్వ విప్ మరియు రైల్వే కోడూరు శాసనసభ్యులు అరవ శ్రీధర్* పాల్గొని పూజ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా *ముక్కా రూపానంద రెడ్డి మాట్ల