తోతాపూర్ మామిడి రైతులకు ప్రభుత్వం అందించే సబ్సిడీ దుర్వినియోగం కాకుండా చర్యలు తీసుకోవాలి: కలెక్టర్ సుమిత్ కుమార్
Chittoor Urban, Chittoor | Aug 18, 2025
తోతాపురి మామిడి రైతులను రాష్ట్ర ప్రభుత్వ ఆదుకునే విధంగా నాలుగు రూపాయల సబ్సిడీని మామిడి రైతులకు అందించనున్న నేపథ్యంలో...