అసిఫాబాద్: ఆసిఫాబాద్ కలెక్టరేట్ కార్యాలయంలో కాళోజీ నారాయణ జయంతి వేడుకలు,పాల్గొన్న జిల్లా కలెక్టర్ వెంకటేష్ ధోత్రే
Asifabad, Komaram Bheem Asifabad | Sep 9, 2025
ప్రజల గోడును తన రచనల ద్వారా వినిపించిన అక్షర యోధుడు కాళోజీ అని ఆసిఫాబాద్ కలెక్టర్ వెంకటేష్ ధోత్రే అన్నారు. మంగళవారం...